Thursday, April 23, 2020

సచిన్ టెండూల్కర్

అంచెలంచెలుగా సాధించిన ధ్యేయం
విజయమే దీక్షగా ఎదిగిన శిఖరం
ఎదిగిన కొద్దీ ఒదిగిన వైనం
కఠోర శ్రమకది దక్కిన ఫలితం
భారతరత్నమై వెలిగిన తేజం
HAPPY BIRTHDAY SACHIN
✍ venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...