Monday, April 20, 2020

నీ పిలుపెప్పుడు రా శివా


శరణంటూ ప్రణమిల్లి
నలుదిక్కుల చూడెళ్ళి
నీ కొరకై తిరిగినాను రా శివా
నీ జాడకై వెదకినాను రా శివా

నీవుండే తావెరగక
అలుపెరుగక పరుగులెత్తి
నా కండ్లలో దీపమెట్టితిని రా శివా
నిశీధి తిమిరంలో శోధించితిని రా శివా

నీవెక్కడ రా శివా నీ పిలుపెప్పుడు రా శివా

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...