Sunday, April 26, 2020

నీ కొండకి నేనొస్తిని రా శివా

సాచ్ఛికంగా గణపతొచ్చి
నీ ఎదపై నా తల మోటించి
వంశ ప్రవరలు అప్పజెప్పి
చెంబెడు గంగతోడ నిను స్నానమాడించి
అమ్మకు చిటికెడు కుంకుమను యిచ్చి
శిఖర దర్శనమే మోక్షముగా యెంచి
శ్రీశైలంబే శివ శక్తిమయమని
నీ కొండకి నేనొస్తిని రా శివా
ఈ జన్మకు ముక్తి నీవల్లనే శివా

venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...