Tuesday, April 28, 2020

జగద్గురువు

హరి హరీయని పిలుచు మేను
శివ శివాయని తలచు తనువు
చేరు నొక్క చోటుకేనను నిజం
మరచిన అడ్డనిలువుల భేధభావం
దైవచింతన మనసుకేననీ,
భేధ భావనలు మనిషికేలనీ,
అద్వైత బోధను ప్రసాదించి
భారతావని నొకటి జేసెను
జగద్గురువుగా ఆదిశంకరుడు

venkatniyogi

No comments:

Post a Comment

చేయెత్తి జైకొట్టు తెలుగోడా!

చిత్రం:పల్లెటూరు (1952), రచన:వేములపల్లి శ్రీకృష్ణ సంగీతం:ఘంటసాల, గానం:ఘంటసాల, బృందం పల్లవి: చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీ...